(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 134

॥ శ్రీః ॥
7.134. అధ్యాయః 134
Mahabharata - Drona Parva - Chapter Topics
భీమేన పరాజితస్య కర్ణస్య పలాయనం॥ 1 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

సంజయ ఉవాచ। 7-134-0x(4607)(50580)
సర్వథా విరథః కర్ణః పునర్భీమేన నిర్జితః।
రథమన్యం సమాస్థాయ పునర్వివ్యాధ పాండవం॥ 7-134-1(50581)
మహాగజావివాసాద్య విషాణాగ్రైః పరస్పరం।
శరైః పూర్ణాయతోత్సృష్టైరన్యోన్యమభిజఘ్నతుః॥ 7-134-2(50582)
అథ కర్ణః శరవ్రాతైర్భీమసేనం సమార్పయత్।
ననాద చ మహానాదం పునర్వివ్యాధ చోరసి॥ 7-134-3(50583)
తం భీమో దశభిర్బాణైః ప్రత్యవిధ్యదజిహ్మగైః।
పునర్వివ్యాధ సప్తత్యా శరాణాం నతపర్వణాం॥ 7-134-4(50584)
కర్ణస్తు నవభిర్భీమం భిత్త్వా రాజంస్తనాంతరే।
ధ్వజమేకేన వివ్యాధ విశోకం చ త్రిభిః శరైః॥ 7-134-5(50585)
సాయకానాం తతః పార్థస్త్రిషష్ట్యా ప్రత్యవిధ్యత।
తోత్రైరివ మహానాగం కశాభిరివ వాజినం॥ 7-134-6(50586)
సోఽతివిద్ధో మహారాజ పాండవేన యశస్వినా।
సృక్విణీ లేలిహన్వీరః క్రోధరక్తాంతలోచనః॥ 7-134-7(50587)
తతః శరం మహారాజ సర్వకాయావదారణం।
ప్రాహిణోద్భీమసేనాయ బలాయేంద్ర ఇవాశనిం॥ 7-134-8(50588)
స నిర్భిద్య రణే పార్థం సూతపుత్రధనుశ్చ్యుతః।
అగచ్ఛద్దారయన్భూమిం చిత్రపుంఖః శిలీముఖః॥ 7-134-9(50589)
తతో భీమో మహాబాహుః క్రోధసంరక్తలోచనః।
వజ్రకల్పాం చతుష్కిష్కుం గుర్వీ రుక్మాంగదాం గదాం।
ప్రాహిణోత్మూతపుత్రాయ షడస్రామవిచారయన్॥ 7-134-10(50590)
తయా జఘానాధిరథేః సదశ్వాన్సాధువాహినః।
గదయా భారతః క్రుద్ధో వజ్రేణేంద్ర ఇవాసురాన్॥ 7-134-11(50591)
తతో భీమో మహాబాహుః క్షురాభ్యాం భరతర్షభ।
ధ్వజమాఘిరథేశ్ఛిత్త్వా సూతమభ్యహనచ్ఛరైః॥ 7-134-12(50592)
హతాశ్వసూతముత్సృజ్య స రథం పతితధ్వజం।
విష్ఫారయంధనుః కర్ణస్తస్థౌ భారత దుర్మనాః॥ 7-134-13(50593)
తత్రాద్భుతమపశ్యామ రాధేయస్య పరాక్రమం।
విరథో రథినాం శ్రేష్ఠో వారయామాస యద్రిపుం॥ 7-134-14(50594)
విరథం తం నరశ్రేష్ఠం దృష్ట్వాఽఽధిరథిమాహవే।
దుర్యోధనస్తతో రాజన్నభ్యభాషత దుర్ముఖం॥ 7-134-15(50595)
ఏష దుర్ముఖ రాధేయో భీమేన విరథీకృతః।
తం రథేన నరశ్రేష్ఠ సంపాదయ మహారథం॥ 7-134-16(50596)
తతో దుర్యోధనవచః శ్రుత్వా భారత దుర్ముఖః।
త్వరమాణోఽభ్యయాత్కర్ణం భీమం చావారయచ్ఛరైః॥ 7-134-17(50597)
దుర్ముఖం ప్రేక్ష్య సంగ్రామే సూతపుత్రపదానుగం।
వాయుపుత్రః ప్రహృష్టోఽభూత్సృక్విణీ పరిసంలిహన్॥ 7-134-18(50598)
తతః కర్ణం మహారాజ వారయిత్వా శిలీముఖైః।
దుర్ముఖాయ రథం తూర్ణం ప్రేషయామాస పాండవః॥ 7-134-19(50599)
తస్మిన్క్షణే మహారాజ నవభిర్నతపర్వభిః।
సుముఖైర్దుర్ముఖం భీమః శరైర్నిన్యే యమక్షయం॥ 7-134-20(50600)
తతస్తమేవాధిరథిః స్యందనం దుర్ముఖే హతే।
ఆస్థితః ప్రబభౌ రాజందీప్యమాన ఇవాంశుమాన్॥ 7-134-21(50601)
శయానం భిన్నమర్మాణం దుర్ముఖం శోణితోక్షితం।
దృష్ట్వా కర్ణోఽశ్రుపూర్ణాక్షో ముహూర్తం నాభ్యవర్తత॥ 7-134-22(50602)
తం గతాసుమతిక్రంయ కృత్వా కర్ణః ప్రదక్షిణం।
దీర్ఘముష్ణం శ్వసన్వీరో న కించిత్ప్రత్యపద్యత॥ 7-134-23(50603)
తస్మింస్తు వివరే రాజన్నారాచాన్గార్ధవాససః।
ప్రాహిణోత్సూతపుత్రాయ భీమసేనశ్చతుర్దశ॥ 7-134-24(50604)
తే తస్య కవచం భిత్త్వా స్వర్ణచిత్రం మహోజసః।
హేమపుంఖా మహారాజ వ్యశోభంత దిశో దశ॥ 7-134-25(50605)
అపిబన్సూత పుత్రస్య శోణితం రక్తభోజనాః।
క్రుద్ధా ఇవ మనుష్యేంద్ర భుజంగాః కాలచోదితాః॥ 7-134-26(50606)
ప్రసర్పమాణా మేదిన్యాం తే వ్యరోచంత మార్గణాః।
అర్ధప్రవిష్టాః సంరబ్ధా బిలానీవ మహోరగాః॥ 7-134-27(50607)
తం ప్రత్యవిధ్యద్రాధేయో జాంబూనదవిభూషితైః।
చతుర్దశభిరత్యుగ్రైర్నారాచైరవిచారయన్॥ 7-134-28(50608)
తే భీమసేనస్య భుజం సవ్యం నిర్భిద్య పత్రిణః।
ప్రావిశన్మేదినీం భీమాః క్రౌంచం పత్రరథా ఇవ॥ 7-134-29(50609)
తే వ్యరోచంత నారాచాః ప్రవిశంతో వసుంధరాం।
గచ్ఛత్యస్తం దినకరే దీప్యమానా ఇవాంశవః॥ 7-134-30(50610)
స నిర్భిన్నో రణే భీమో నారాచైర్మర్మభేదిభిః।
సుస్రావ రుధిరం భూరి పర్వతః సలిలం యథా॥ 7-134-31(50611)
స భీమస్త్రిభిరాయస్తః సూతపుత్రం పతత్రిభిః।
సుపర్ణవేగైర్వివ్యాధ సారథిం చాస్య సప్తభిః॥ 7-134-32(50612)
స విహ్వలో మహారాజ కర్ణో భీమశరాహతః।
ప్రాద్రవజ్జవనైరశ్వై రణం హిత్వా మహాభయాత్॥ 7-134-33(50613)
భీమసేనస్తు విష్ఫార్య చాపం హేమపరిష్కృతం।
ఆహవేఽతిరథోఽతిష్ఠజ్జ్వలన్నివ హుతాశనః॥ ॥ 7-134-34(50614)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి జయద్రథవధపర్వణి చతుర్దశదివసయుద్ధే చతుస్త్రింశదధికశతతమోఽధ్యాయః॥ 134 ॥

Mahabharata - Drona Parva - Chapter Footnotes

5-134-10 తతః శైక్యాం చతుష్కిష్కుం ఇతి క.ఖ.ఙ.పాఠః॥
5-134-32 సుష్ఠు పర్ణానాం పత్రాణాం వేగో యేషాం॥ 32 ॥
5-134-134 చతుస్త్రింశదధికశతతమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.